Sree Leela: నా ఐటెం సాంగ్ ని తక్కువ అంచనా వేయకండి..! 24 d ago

featured-image

డాన్సింగ్ క్వీన్ శ్రీలీల పుష్ప 2 లో చేసిన "కిస్సిక్" ఐటెం సాంగ్ ను తక్కువ అంచనా వేయొద్దని చెప్పారు. శ్రీలీల కు గతంలో చాల ఐటెం సాంగ్స్ కి ఆఫర్ వచ్చిన తాను "నో" చెప్పినట్లు తెలిపారు. పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ కి  మాత్రం తాను "ఓకే" చెప్పానాని చెప్పారు. కిస్సిక్ పాట మాత్రం యావరేజ్ ఐటెం సాంగ్ కాదని డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా రిలీజ్ అయినా తరువాత ప్రేక్షకులకి తెలుస్తుంది. అని రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్ లో పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD